కామారెడ్డి Archives - త్రిశూల్ న్యూస్

Arrive and Alive కార్యక్రమం మూడవ రోజు – విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు బాలల రహదారి భద్రత దినోత్సవం మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుల కఠిన హెచ్చరిక
Arrive and Alive  కార్యక్రమం మూడవ రోజు  విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు

బాలల రహదారి భద్రత దినోత్సవం  మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుల కఠిన హెచ్చరిక

పాఠశాలల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు, పోటీలు నిర్వహణ

హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై ప్రాముఖ్యత వివరించిన పోలీసులు

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న “Arrive and Alive” అవగాహన కార్యక్రమాలు మూడవ రోజు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా “బాలల రహదారి భద్రత దినోత్సవం”గా నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ మరియు సీటుబెల్ట్ వినియోగం ప్రాముఖ్యతను విజువల్స్ ద్వారా వివరించారు. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని, ఇది ప్రాణాపాయానికి దారితీస్తుందని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు పోలీసులు స్పష్టంగా తెలియజేశారు. చిన్నతనం నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో బాధ్యతగల పౌరులుగా మారేలా దోహదం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.

జిల్లాలోని బిచ్కుంద, మద్నూర్, గాంధారి, బీబీపేట్, బిర్కూర్ మరియు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలల్లో ట్రాఫిక్ సంకేతాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిలో ఉత్సాహాన్ని పెంపొందించారు. ఈ కార్యక్రమాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ, ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలను నియంత్రించి సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

Trishul News

trishulnewstelugu.co.in

The post Arrive and Alive  కార్యక్రమం మూడవ రోజు – విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు  బాలల రహదారి భద్రత దినోత్సవం  మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుల కఠిన హెచ్చరిక appeared first on త్రిశూల్ న్యూస్.

వాటర్ ట్యాంక్ ఎక్కి విద్యార్థినిని కాపాడిన మహిళా సబ్ కలెక్టర్
వాటర్ ట్యాంక్ ఎక్కి విద్యార్థినిని కాపాడిన మహిళా సబ్ కలెక్టర్

https://trishulnewstelugu.co.in/wp-content/uploads/2026/03/VID-20260320-WA0017.mp4

తెలంగాణ : కామారెడ్డి జిల్లా బూర్గులో ఇంటర్ విద్యార్థిని ఫోన్ ఎక్కువగా చూస్తుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆత్మహత్య చేసుకుంటానని వాటర్ ట్యాంక్ ఎక్కింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆమె కిందికి దిగలేదు. సమాచారం అందుకున్న మహిళా సబ్ కలెక్టర్ కిరణ్మయి అక్కడికి చేరుకుని, బాలికతో మాట్లాడుతూ ఆమెతో పాటు ట్యాంక్ పైకి ఎక్కారు. తల్లిదండ్రులు ఏమీ అనకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చి, ఆమెను సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు.

Trishul News

trishulnewstelugu.co.in

The post వాటర్ ట్యాంక్ ఎక్కి విద్యార్థినిని కాపాడిన మహిళా సబ్ కలెక్టర్ appeared first on త్రిశూల్ న్యూస్.