హోలీ Archives - త్రిశూల్ న్యూస్

ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ప్రజలతో కలిసి ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు.
ఇందూరు అర్బన్ ఇందూరు నగరంలో హోలీ పండుగ సందర్భంగా నిర్వహించిన వివిధ సంబరాల్లో అర్బన్ ఎమ్మెల్యే  పాల్గొని ప్రజలతో కలిసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.మొదటగా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ,“హోలీ పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగ ద్వేషాలను దూరం చేసి ప్రేమ, సఖ్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. రంగుల్లా మన జీవితాలు కూడా ఆనందంతో, ఐక్యతతో నిండిపోవాలి” అని అన్నారు.అనంతరం 34వ డివిజన్‌లోని కుమార్ గల్లీలో మున్సిపల్ కార్మికులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే  మాట్లాడుతూ,“నగర పరిశుభ్రత కోసం కష్టపడుతున్న మున్సిపల్ కార్మికులు నిజమైన సేవాధారులు. వారి కృషి వల్లనే నగరం పరిశుభ్రంగా ఉంటుంది. వారి సంక్షేమం కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని తెలిపారు.తదుపరి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ,“పండుగలు సమాజంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర బంధాలను బలపరుస్తాయి. సమాజ అభివృద్ధికి ప్రతి వర్గం సహకారం అవసరం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు,కార్యకర్తలు, సంఘ సభ్యులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Trishul News

trishulnewstelugu.co.in

The post ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే   ప్రజలతో కలిసి ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. appeared first on త్రిశూల్ న్యూస్.

హిందూ పండగలలో అత్యంత విశిష్టమైన పండగ హోలీ పండగ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా నిర్వహించే ఒకే ఒక్క పండగ ఈ పండగ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కామ దహన కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
ఇందూరు అర్బన్..హిందూ పండగలు ఎన్ని ఉన్నప్పటికీ దేని విశిష్టత దానికే ఉంటుందని అందులో ముఖ్యంగా హోలీ పండగ కు ప్రత్యేక స్థానం ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ  పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కామ దహన కార్యక్రమంలో ఎమ్మెల్యే  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నగర ప్రజలు సుఖ సంతోషాలతో మరియు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. మంగళవారం రోజున చంద్రగ్రహణం ఉండటం వల్ల కామ దహన కార్యక్రమాన్ని ప్రజలు సోమవారం రోజునే నిర్వహించుకుంటున్నారని కానీ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు ఒక రోజు ముందుగానే నిర్వహిస్తారని ఆయన తెలిపారు. హోలీ పండగకు ప్రత్యేక స్థానం ఉందని, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఐక్యంగా ఈ పండగను ఘనంగా జరుపుకుంటారని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారులకు హోలీ పండగ అంటే ఎంతో ఇష్టమని ఆయన అన్నారు.రంగులు ఆడేటప్పుడు చిన్నారులు జాగ్రత్త వహించాలని వారి తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలను గమనించాలని కోరారు. ఈ హోలీ పండగను ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారని ఎమ్మెల్యే  తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు ప్రతీ సంవత్సరం కామ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారని ఇందులో తాను కూడా హాజరవుతానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ఇందూరు ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ చైర్ పర్సన్ ముక్కా దేవేందర్ గుప్తా, పాల్దే లక్ష్మీకాంతం, ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్, కమిటీ సభ్యులు, మహిళా సంఘం కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంస్థల మరియు గల్లీ సంఘాల అధ్యక, కార్యదర్శులు మరియు పట్టణ ఆర్యవైశ్య సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Trishul News

trishulnewstelugu.co.in

The post హిందూ పండగలలో అత్యంత విశిష్టమైన పండగ హోలీ పండగ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా నిర్వహించే ఒకే ఒక్క పండగ ఈ పండగ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కామ దహన కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ appeared first on త్రిశూల్ న్యూస్.