Homeతెలంగాణలింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు...

లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు…

లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: లింబాద్రిగుట్ట జాతరను పురస్కరించుకుని ఆర్మూర్ సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు పాలకవర్గం ఆదేశాల మేరకు గుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ తెలిపారు.

ఈ సందర్భంగా గుట్టపై డివైడర్ల వెంబడి పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు, రహదారులను పూర్తిస్థాయిలో శుభ్రం చేశారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను తొలగించి, రోడ్లపై స్వీపింగ్ పనులు చేపట్టారు.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. జాతర సమయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు మున్సిపల్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

హరీశ్‌రావు అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే

0
హరీశ్‌రావు అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే ప్రజాక్షేత్రంలోనే కాదు.. చట్టపరంగా, న్యాయపరంగానూ పోరాడుతాం కరువు గురించి ప్రధానితో మాట్లాడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రైతుల సమస్యలు పట్టవా? త్వరలో భైరవ వాహనంలో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపడతాం: తెలంగాణ రక్షణ సేన...

ప్రమాదవశాత్తు మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత…

0
ప్రమాదవశాత్తు మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ – టాటా ఏఐజీ సంయుక్త ప్రమాద బీమా పథకం ద్వారా ఆర్థిక భరోసా... త్రిశూల్...

డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి…

0
డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి పీవైఎల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని పీవైఎల్...

డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన 10 మంది కానిస్టేబుళ్లకు ఏఆర్ విభాగానికి కన్వర్షన్…

0
డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన 10 మంది కానిస్టేబుళ్లకు ఏఆర్ విభాగానికి కన్వర్షన్ కన్వర్షన్ పొందిన కానిస్టేబుళ్లను అభినందించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్...

ఇది మీ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది : ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…

0
ఇది మీ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది : ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా లో నిజామాబాద్ రూరల్ మండలంలో 465 మందికి చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ.గత...

Translate »
error: Content is protected !!