Homeత్రిశూల్ న్యూస్మహిళపై కూడా 'గ్యాంగ్ రేప్' కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు...

మహిళపై కూడా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు…

మహిళపై కూడా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది…

ఒక మహిళ నేరుగా లైంగిక దాడికి పాల్పడకపోయినా, ఉమ్మడి కుట్రతో బాధితురాలిపై అత్యాచారం జరిగేలా సహకరిస్తే, ఆమెపై కూడా గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది.

*జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ* తీర్పు ఇస్తూ, చట్టంలోని ‘వ్యక్తులు’ అనే పదం కేవలం పురుషులకే వర్తిస్తుందనడానికి ఎలాంటి హేతుబద్ధత లేదని పేర్కొన్నారు.

ఐపీసీ సెక్షన్ 376D, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 70 కింద ఈ తీర్పు ఇచ్చారు.

*కేసు వివరాలు:*

ఒక మహిళ తన మైనర్ కూతురిని బెదిరించి మరో వ్యక్తితో లైంగిక సంబంధానికి ఒత్తిడి చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది. తాను మహిళను కాబట్టి గ్యాంగ్ రేప్ కేసు వర్తించదంటూ ఆ తల్లి వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

అయితే, ఒక మహిళ ఒంటరిగా గ్యాంగ్ రేప్ కు పాల్పడితే ఈ సెక్షన్ వర్తించదని, గ్రూప్ లో భాగమై సహకరిస్తేనే వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పుప్పాల పెంటయ్య భార్య ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్...

తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తాళ్లారంపూర్ : నవ్యభారతి స్కూల్ కరస్పాండెంట్ రాజపూర్ణానందం అన్న ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్...

మద్యం తాగి వాహనం నడపవద్దు! 

0
 మద్యం తాగి వాహనం నడపవద్దు! ⚠️ మద్యం సేవించడం వల్ల ఆలోచనా శక్తి తగ్గి, ప్రమాదాన్ని గుర్తించే వేగం మందగిస్తుంది. 🚗 మీరు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేయవచ్చు. 🛡️...

ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం ప్రత్యేక హోమం, అమ్మవారి కల్యాణమహోత్సవంభక్తులకు అన్నదానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రేణుక ఎల్లమ్మ తల్లి...

18 జిల్లాలు.. 331 మండలాల్లో తీవ్ర కరువు!

0
18 జిల్లాలు.. 331 మండలాల్లో తీవ్ర కరువు! _ముందస్తు హెచ్చరికలు బేఖాతరు చేసిన సర్కార్‌_ _ఎండిపోయిన ఆరు వేలకుపైగా చెరువులు_ _అటవీ ప్రాంతాల్లోనూ తీవ్ర నీటి ఎద్దడి.. అల్లాడుతున్న వన్యప్రాణులు_ _ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో ఎక్కువ...

Translate »
error: Content is protected !!