Homeక్రీడలుఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో జ్యూడిషియల్ XI టీం ఘన విజయం సిపి XI...

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో జ్యూడిషియల్ XI టీం ఘన విజయం సిపి XI టీం వర్సెస్ జ్యూడిషియల్ XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో జ్యూడిషియల్ టీం ఘన విజయం సాధించింది. 

నిజామాబాద్ జిల్లా నేడు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నీ జన్కంపేట్ వద్ద గల పోలీస్ శిక్షణ కేంద్రం(CTC) లోని పరేడ్ గ్రౌండ్లో శనివారం పోలీస్ టీం మరియు జ్యూడిషియల్ టీం ల మధ్య పెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మొదట టాస్ గెలిచి పోలీస్ టీం బ్యాటింగ్ ను ఎంచుకున్నారు. నిర్ణీత 12 ఓవర్ ల లో పోలీస్ టీం 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేశారు. పోలీస్ టీం లో బ్యాటింగ్ చేసిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ 59 పరుగు లు చేసి నాట్ అవుట్ గా నిలిచారు. సెకండ్ బ్యాటింగ్ కు దిగిన జ్యూడిషియల్ జట్టు నిర్ణీత 11.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఉదయ కృష్ణ 3 ఓవర్లు వేసి ప్రతి ఓవర్ లో ఒక వికెట్ చొప్పున మూడు వికెట్లు తీశారు. జ్యూడిషల్ జట్టు పోలీస్ జట్టు పై విజయం సాధించారు.  ఈ సందర్భంగా *జిల్లా జడ్జి  భారత లక్ష్మి*  ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మరియు రన్నరప్ టీంకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన జడ్జి  క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని చెప్పారు. పోలీస్ శాఖ మరియు న్యాయ విభాగం సభ్యులు అనునిత్యం ఎంతో బిజీ గా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పరస్పర సౌహార్దాన్ని పెంపొందించి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని జడ్జి  ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా, భవిష్యత్తులో కూడా ఇలాంటి స్నేహపూర్వక మ్యాచ్‌లు మరిన్ని నిర్వహించాలని సూచించారు.  కోర్టు లో విధులు సక్రమంగా నిర్వహించే పోలీస్ సిబ్బందికి క్యాష్ రివార్డ్ జిల్లా జడ్జ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., 1st ఎ.డి.జె హరీష మరియు IV వ ఎ.డి.జె  దుర్గా ప్రసాద్ , 1వ ఎ.డి.ఎమ్  కుష్బూ , శ్రీనివాస్ , హరీష్ , అదనపు డీసీపీ (అడ్మిన్)  జి.బస్వారెడ్డి , నిజామాబాద్ ఏసిపి  బి. ప్రకాష్ , బోధన్ ఏసిపి శ్రీనివాస్ , ఆర్మూర్ ఏసిపి  వెంకట్ రెడ్డి , మరియు సిఐలు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు మరియు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లు , రాజేశ్వర్ ,దయాకర్ గౌడ్, వసంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

Translate »
error: Content is protected !!