Homeతెలంగాణగొడవల్లో నోటిని కంట్రోల్ చేయాలి: డీజీపీ సీవీ ఆనంద్

గొడవల్లో నోటిని కంట్రోల్ చేయాలి: డీజీపీ సీవీ ఆనంద్

తెలంగాణ : కుటుంబ వ్యవస్థలో దంపతులు సర్దుకుపోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో ‘మీ సురక్ష– కలిసుంటే కలదు సుఖం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ముందుగా నోటిని కంట్రోల్‌లో పెట్టుకోవాలని, కోపం వచ్చినప్పుడు చెడ్డ మాటలు రాకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారని, సంసార జీవితాన్ని కొనసాగించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఉప్ప‌ల్ లో ఖత్రి భవన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ భగాయత్ లో వంజరి...

0
ఉప్ప‌ల్ లో ఖత్రి భవన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉప్పల్ భగాయత్ లో వంజరి కుల ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి      *ఉప్ప‌ల్ లో సీఎం రేవంత్...

ధర్పల్లి: అంబులెన్స్‌లో మహిళకు ప్రసవం

0
ధర్పల్లి: అంబులెన్స్‌లో మహిళకు ప్రసవం ఆదివారం : త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన గర్భిణి గీతను ప్రసవం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో బీబీపూర్ తండా...

రుతుపవనాలు మహారాష్ట్ర తలుపు తట్టాయి, కానీ పొడి-గాలి లాగడం వల్ల లోతట్టు ప్రాంతాలకు ముప్పు ఏర్పడుతుంది

0
నైరుతి రుతుపవనాలు శనివారం రావడంతో దక్షిణ కొంకణ్‌లో చాలా అవసరమైన వర్షం కురిసింది, ఇది రైతులకు ఉపశమనం మరియు ఆశాజనకంగా ఉంది. పూణె: నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో...

నిషేధించబడిన హుక్కా రుచులు, గంజాయి, మద్యం: పూణెలో అర్థరాత్రి పార్టీ దాడిలో 107 మంది పురుషులు, 49 మంది...

0
పూణే రేవ్ పార్టీకి చెందిన మైనర్లతో సహా 156 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూణె: లోనికండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులాపూర్‌లో ఆదివారం తెల్లవారుజామున పూణే సిటీ పోలీసుల క్రైమ్...

తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

0
తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల...

Translate »
error: Content is protected !!