Homeకామారెడ్డి జిల్లాఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ...

ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ…

ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

కదిలిన విద్యార్థి లోకం నిరసనలో పాల్గొన్న 5000 ల మంది విద్యార్థులు

విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టిఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయాలను పూర్తిగా విడుదల చేయాలని కోరుతూ 5000 ల మంది విద్యార్థులతో నిరసన,భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే,టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ వారి సర్టిఫికెట్స్ కళాశాలలోనే ఉండిపోవడంతో ఉన్నత విద్యకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులు దూరమవుతున్నారని వెంటనే పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది,రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కార్యాచరనను రూపొందిస్తామని అన్నారు.

ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్,డాక్టర్ నీల బాలు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కు సంబంధించిన ఫీజు బకాయలను విడుదల చేయకుండా,ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన వాటినే విడుదల చేసి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని,కమిషన్లు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుబకాయలు ఇవ్వడం జరిగిందని,పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కళాశాలలకు ఫీజుబకాయలు విడుదల కావడం జరిగితే కామారెడ్డికి ఎందుకు విడుదల చేయలేదు అని ప్రశ్నించారు.33 జిల్లాలలో కొన్ని జిల్లాలలోని కళాశాలలకు విడుదల చేసి,మరికొన్ని జిల్లాల కళాశాలలకు ఫీజు బకాయలు విడుదల చేయకపోవడంలో గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.గతంలో ఫీజుబకాయలు చెల్లించాలని పోరాట బాట పట్టిన రేవంత్ రెడ్డి మరి ప్రస్తుతం విద్యార్థుల ఫీజు బకాయలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయాలను విడుదల చేయకపోతే వేలాదిమంది విద్యార్థులతో ప్రజా భవన్ ముట్టడిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చౌట గణేష్, సవీందర్ నాయక్,మోతే రాజిరెడ్డి,కొత్త వినయ్ యూసుఫ్,మన్నన్,రవి కుమార్,అంజల్ రెడ్డి లు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగినా మారని విధుల కేటాయింపు వ్యవస్థ!

0
ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగినా మారని విధుల కేటాయింపు వ్యవస్థ! నిజామాబాద్ డిపో-1లో సమాచార కేంద్రానికే పరిమితమవుతున్న కొందరు కండక్టర్లు.. మిగతా సిబ్బందికి న్యాయం ఎక్కడ? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి  ప్రభాకర్ నిజామాబాద్: ఆర్టీసీలో...

లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు…

0
లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: లింబాద్రిగుట్ట జాతరను పురస్కరించుకుని ఆర్మూర్ సబ్...

జాగీర్యాల్ గ్రామంలో ఘనంగా శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ వేడుకలు…

0
జాగీర్యాల్ గ్రామంలో ఘనంగా శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం జాగీర్యాల్ గ్రామంలో శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ...

108 అంబులెన్స్‌లో వైద్య పరికరాల పనితీరు పరిశీలన…

0
108 అంబులెన్స్‌లో వైద్య పరికరాల పనితీరు పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు,...

లిటిల్ హార్ట్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…

0
లిటిల్ హార్ట్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు! సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు.. మదర్స్ మీట్‌లో చిన్నారుల సంరక్షణపై అవగాహన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల...

Translate »
error: Content is protected !!