Homeతెలంగాణఅత్యవసర సమయంలో రక్తదానం చేసి మరోసారి ప్రాణదాతగా నిలిచిన ఓరుగంటి మల్లేష్...

అత్యవసర సమయంలో రక్తదానం చేసి మరోసారి ప్రాణదాతగా నిలిచిన ఓరుగంటి మల్లేష్…

అత్యవసర సమయంలో రక్తదానం చేసి మరోసారి ప్రాణదాతగా నిలిచిన ఓరుగంటి మల్లేష్

రక్తం అవసరమని తెలియగానే హైదరాబాద్‌కు వెళ్లి రక్తదానం.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సేవ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరమని వాట్సాప్‌లో సమాచారం వస్తే చాలామంది స్పందించడానికి వెనుకాడుతుంటారు. వారు మన కుటుంబ సభ్యులు కాదు, మనకు తెలిసినవారు కాదు, వారితో మనకేం సంబంధం అనే ఆలోచనతో కొందరు పట్టించుకోకుండా ఉంటారు. కానీ అలాంటి ఆలోచనలకు తావులేకుండా, మానవత్వమే తన ధ్యేయంగా భావిస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు ఓరుగంటి మల్లేష్.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమని సమాచారం అందగానే ఓరుగంటి మల్లేష్ వెంటనే స్పందించారు. దూరాన్ని సైతం లెక్కచేయకుండా హైదరాబాద్‌కు చేరుకుని రక్తదానం చేసి మరోసారి ప్రాణదాతగా నిలిచారు.

మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని పరిచయాలు ఉన్నా అత్యవసర సమయంలో సకాలంలో రక్తం అందకపోతే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్వార్థం లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా రక్తదానం చేస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ఓరుగంటి మల్లేష్ లాంటి రక్తదాతలు సమాజానికి ఎంతో అవసరం.

రక్తదానం అనేది కేవలం ఒక సేవ మాత్రమే కాదు.. ఒకరి ప్రాణాలను నిలబెట్టే గొప్ప మానవీయ బాధ్యత. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని, తమ వంతుగా ప్రాణదాతలుగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

రక్తదానం చేద్దాం.. ప్రాణదాతలుగా నిలుద్దాం!

రక్త కొరత లేని సమాజాన్ని నిర్మిద్దాం!

తలసేమియా బాధిత చిన్నారులకు అండగా నిలుద్దాం!

— డాక్టర్ ఎన్. బాలు

IVF సేవాదళ్ రాష్ట్ర చైర్మన్

రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు

కామారెడ్డి రక్తదాతల సమూహ వ్యవస్థాపకులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

హరీశ్‌రావు అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే

0
హరీశ్‌రావు అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే ప్రజాక్షేత్రంలోనే కాదు.. చట్టపరంగా, న్యాయపరంగానూ పోరాడుతాం కరువు గురించి ప్రధానితో మాట్లాడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రైతుల సమస్యలు పట్టవా? త్వరలో భైరవ వాహనంలో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపడతాం: తెలంగాణ రక్షణ సేన...

ప్రమాదవశాత్తు మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత…

0
ప్రమాదవశాత్తు మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ – టాటా ఏఐజీ సంయుక్త ప్రమాద బీమా పథకం ద్వారా ఆర్థిక భరోసా... త్రిశూల్...

డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి…

0
డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి పీవైఎల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని పీవైఎల్...

డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన 10 మంది కానిస్టేబుళ్లకు ఏఆర్ విభాగానికి కన్వర్షన్…

0
డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన 10 మంది కానిస్టేబుళ్లకు ఏఆర్ విభాగానికి కన్వర్షన్ కన్వర్షన్ పొందిన కానిస్టేబుళ్లను అభినందించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్...

ఇది మీ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది : ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…

0
ఇది మీ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది : ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా లో నిజామాబాద్ రూరల్ మండలంలో 465 మందికి చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ.గత...

Translate »
error: Content is protected !!