Homeఇందల్వాయి మండల్ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు పోలీసుల అవగాహన...

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు పోలీసుల అవగాహన…

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు పోలీసుల అవగాహన

హెల్మెట్ తప్పనిసరి.. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవు: ఎస్ఐ సుమలత…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం 

నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మండల ప్రజలకు, వాహనదారులకు పోలీసులు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

అదేవిధంగా ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర ధ్రువపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC) కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహన తనిఖీలకు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ సుమలత మండల ప్రజలను కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

హరీశ్‌రావు అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే

0
హరీశ్‌రావు అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే ప్రజాక్షేత్రంలోనే కాదు.. చట్టపరంగా, న్యాయపరంగానూ పోరాడుతాం కరువు గురించి ప్రధానితో మాట్లాడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రైతుల సమస్యలు పట్టవా? త్వరలో భైరవ వాహనంలో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపడతాం: తెలంగాణ రక్షణ సేన...

ప్రమాదవశాత్తు మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత…

0
ప్రమాదవశాత్తు మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ – టాటా ఏఐజీ సంయుక్త ప్రమాద బీమా పథకం ద్వారా ఆర్థిక భరోసా... త్రిశూల్...

డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి…

0
డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి పీవైఎల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని పీవైఎల్...

డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన 10 మంది కానిస్టేబుళ్లకు ఏఆర్ విభాగానికి కన్వర్షన్…

0
డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన 10 మంది కానిస్టేబుళ్లకు ఏఆర్ విభాగానికి కన్వర్షన్ కన్వర్షన్ పొందిన కానిస్టేబుళ్లను అభినందించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్...

ఇది మీ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది : ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…

0
ఇది మీ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది : ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా లో నిజామాబాద్ రూరల్ మండలంలో 465 మందికి చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ.గత...

Translate »
error: Content is protected !!