Homeతెలంగాణమానవ సేవే మాధవ సేవ.. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత!

మానవ సేవే మాధవ సేవ.. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత!

ధర్పల్లి ఏరియా ఆసుపత్రి పరిసరాలను సొంత ట్రాక్టర్‌తో శుభ్రం చేయించిన బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి ఏరియా ఆసుపత్రి ఆవరణలో దోమలు, మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను ఆసుపత్రి సిబ్బంది తెలియజేయడంతో స్పందించిన ధర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు జిర్రా మహిపాల్ తనవంతు సహాయంగా ముందుకొచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఆలస్యం చేయకుండా తన సొంత ట్రాక్టర్‌తో ఆసుపత్రి పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, పరిశుభ్రత పనులు చేపట్టేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు.

రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అవసరమైన సమయంలో స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతకు తనవంతు సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది జిర్రా మహిపాల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన సేవాభావాన్ని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

హరీశ్‌రావు అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే

0
హరీశ్‌రావు అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే ప్రజాక్షేత్రంలోనే కాదు.. చట్టపరంగా, న్యాయపరంగానూ పోరాడుతాం కరువు గురించి ప్రధానితో మాట్లాడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రైతుల సమస్యలు పట్టవా? త్వరలో భైరవ వాహనంలో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపడతాం: తెలంగాణ రక్షణ సేన...

ప్రమాదవశాత్తు మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత…

0
ప్రమాదవశాత్తు మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ – టాటా ఏఐజీ సంయుక్త ప్రమాద బీమా పథకం ద్వారా ఆర్థిక భరోసా... త్రిశూల్...

డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి…

0
డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి పీవైఎల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని పీవైఎల్...

డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన 10 మంది కానిస్టేబుళ్లకు ఏఆర్ విభాగానికి కన్వర్షన్…

0
డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన 10 మంది కానిస్టేబుళ్లకు ఏఆర్ విభాగానికి కన్వర్షన్ కన్వర్షన్ పొందిన కానిస్టేబుళ్లను అభినందించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్...

ఇది మీ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది : ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…

0
ఇది మీ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది : ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా లో నిజామాబాద్ రూరల్ మండలంలో 465 మందికి చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ.గత...

Translate »
error: Content is protected !!