Homeతెలంగాణఅసెంబ్లీ బడ్జెట్.. ఆర్థిక శాఖకు భారీ కేటాయింపులు

అసెంబ్లీ బడ్జెట్.. ఆర్థిక శాఖకు భారీ కేటాయింపులు

తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ఆర్థిక శాఖలకు రూ.60,438 కోట్లు, సాధారణ పరిపాలన శాఖకు రూ.1,190 కోట్లు, ఉన్నత విద్యకు రూ.5,443 కోట్లు, హోంశాఖకు రూ.11,907 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,747 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,907 కోట్లు, ప్రణాళికా శాఖకు రూ.7,971 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.4,020 కోట్లు, మాధ్యమిక విద్యకు రూ.21,231 కోట్లు, రవాణా శాఖకు రూ.4,491 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

Translate »
error: Content is protected !!