Homeతెలంగాణఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా మూడో రోజు కొనసాగుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత...

ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా మూడో రోజు కొనసాగుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష

*హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న కల్వకుంట్ల కవిత*

*బుధవారం ఉదయం దీక్షా శిబిరంలో వివిధ దిన పత్రికలు చదివిన జాగృతి అధ్యక్షురాలు*వెలుగుమట్ల బాధితులతో కలిసి సోమవారం ఖమ్మం జెడ్పీ సెంటర్ లో భారీ ఆందోళన చేసిన కవిత డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తదితరులు అదే రోజు కవిత  సహా పలువురి అరెస్టు.. 41 సీ ఆర్ పీసీ నోటీసులు ఇచ్చి విడుదల చేసిన పోలీసులు.. అనంతరం ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన జాగృతి అధ్యక్షురాలుమంగళవారం ఉదయం కవిత  సహా దీక్ష చేస్తున్న నాయకుల అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు.. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కల్వకుంట్ల కవిత

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

Translate »
error: Content is protected !!