Homeత్రిశూల్ న్యూస్వైద్య ఉద్యోగుల మహిళా దినోత్సవం వేడుకలు

వైద్య ఉద్యోగుల మహిళా దినోత్సవం వేడుకలు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఎంహెచ్వో డాక్టర్ బి రాజశ్రీ  మాట్లాడుతూ మహిళలు ఓర్పు, ఓపికతో, సహనంతో ,ఇంట్లో మరియు ఆఫీసులో అంకితభావంతో పని చేయడం వల్లే ఈరోజు ప్రభుత్వ శాఖలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. అదేవిధంగా మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడం వల్లే పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. విద్యార్థి దశ నుండి విలువలతో కూడిన విద్య ను, మహిళ పట్ల గౌరవం కలిగిన విలువలను అందించాలన్నారు. ఈ సందర్భంగా పాలనాధికారి డిఎంహెచ్ఓ ని శాలువాతో సత్కరించడం జరిగింది. మరి అదే విధంగా కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులందర్నీ డీఎంహెచ్వో మరియు పాలనాధికారి సుమంత్ కుమార్ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్రావ్య,డాక్టర్ ప్రవీణ్ కార్యాలయ సూపరిండెంట్ పద్మ, సూర్యనారాయణ, డిపిఓ విశాల, డిహెచ్ఈలు ఘనపూర్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ , నాగరాజు, సురేష్, హనుమాన్లు, రాము వినోద్, సందీప్ , సుమ, సృజన, చందన, అనురాధ గంగమణి, రేఖ ,సంధ్య , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

Translate »
error: Content is protected !!