Homeకామారెడ్డివిద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు...

విద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…

కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై చెత్త కుప్పలు ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడటమే కాకుండా దుర్వాసనతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.

చెత్త కారణంగా ఈగలు, దోమలు పెరిగి పరిసరాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో చెత్తతో పాటు నీరు నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి, కాలనీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యానగర్‌ వాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చెత్తను తొలగించి, రోడ్లను శుభ్రం చేయడంతో పాటు క్రమం తప్పకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…

0
భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు పలు దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్...

భీమ్‌గల్ మున్సిపాలిటీలో నూతన పింఛన్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు కమిషనర్ డి గజానంద్…

0
భీమ్‌గల్ మున్సిపాలిటీలో నూతన పింఛన్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ...

ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్…

0
ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్: ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘాల...

పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట సప్న వివాహ వేడుకకు టీపీసీసీ ప్రధాన...

భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…

0
భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ఉద్యమకారుడు, BRS పార్టీ సీనియర్ నాయకుడు, భీంగల్ మండల...

Translate »
error: Content is protected !!