Homeతెలంగాణమున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు...

మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు…

మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు.

-నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లకు అనుమతి తప్పనిసరి కమిషనర్ డి. గజానంద్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లు నిర్మించాలనుకునే వారు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతి పొందిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ సూచించారు. మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే నోటీసులు జారీ చేయడంతో పాటు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పురపాలక సంఘం పరిధిలో నూతన నిర్మాణాలు చేపట్టాలనుకునే వారు ముందుగా ఆన్‌లైన్ విధానంలో మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సంబంధిత అధికారులు పరిశీలించి అనుమతి మంజూరు చేసిన అనంతరం, మంజూరైన అనుమతులకు లోబడి మాత్రమే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లయితే సంబంధిత నిర్మాణదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో ఎన్ఫోర్స్‌మెంట్ టీం ద్వారా అనధికార నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. అనుమతులు పొందకుండా నిర్మాణాలు ప్రారంభించి తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాకుండా, కొత్త ఇళ్లు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లు నిర్మించాలనుకునే వారు ముందుగానే మున్సిపల్ అధికారులను సంప్రదించి అవసరమైన అనుమతులు పొందాలని డి.గజానంద్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున...

అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…

0
అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం నాల్గవ జాతీయ మహాసభలను...

ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా…

0
ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు, భక్తులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి..

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్...

ఫార్మసీల పై ‘CCTV’ కన్ను.. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందుల విక్రయం…

0
ఫార్మసీల పై ‘CCTV’ కన్ను.. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందుల విక్రయం! కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం — నోటిఫికేషన్ విడుదల సిసిటీవీ నిబంధనలు & లక్ష్యాలు: * *3 నెలల రికార్డింగ్ భద్రత:* ప్రతీ ఫార్మసీలో కస్టమర్లు,...

Translate »
error: Content is protected !!