దర్పల్లి కురుమ యువత గణేష్ ఆధ్వర్యంలో యజ్ఞం ప్రత్యేక పూజలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా దర్పల్లి మండలంలోని కురుమ యువత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు యజ్ఞ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించరు .
ఈ యజ్ఞ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరికీ గణపయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకోవరు
అలాగే ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కావున భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని గణపయ్య ప్రసాదాన్ని స్వీకరించి, స్వామివారి ఆశీర్వాదాలు పొందగలరు. కోరారు
ఈ కార్యక్రమంలో కురుమ సంఘ సభ్యులు మరియు కురుమ యువత సభ్యులు
జీర్ర మహిపాల్. మజ్ను .అనిల్. రమేష్ .రంజిత్. ఎలుక పల్లి స్వామి .మహిపాల్ ఎల్లయ్య .బాలయ్య. మల్లేష్ నడిపి సాయిలు. ఉప్పల్ మహిపాల్. పాలెంమల్లేష్ .నరేందర్. లోకేష్ మాసూరి మహేష్. మాసూరి మహిపాల్ రాజు. అఖిల్. మరియు సంఘ పెద్దలు. మహిళలు. తదితరులు పాల్గొన్నారు

























