తెలంగాణ యూనివర్సిటీ లో బాలికల హాస్టల్ వార్డెన్‌గా డాక్టర్.యల్. జ్యోత్స్న…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌గా గతంలో సేవలందించిన డా.జోష్ణను మరోసారి వార్డెన్‌గా నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్.యం. యాదగిరి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పునర్నియామకం పట్ల అధ్యాపకులు,సిబ్బంది, విద్యార్థులు డా.జోష్ణకు అభినందనలు తెలియజేశారు.























