Homeతెలంగాణవినాయకనిమజ్జనం సందర్భంగాముందస్తు బైండోవర్ చర్యలు :పోలీస్ కమీషనర్ వెల్లడి...

వినాయకనిమజ్జనం సందర్భంగాముందస్తు బైండోవర్ చర్యలు :పోలీస్ కమీషనర్ వెల్లడి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా లో వ్యాప్తంగా 572 మందిబైండొవర్.వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతవాతావరణంలో,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్.పి.సాయి చైతన్య,ఐ.పి.యస్.,ఆదేశాల మేరకు,శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగాగుర్తించి,పోలీసు అధికారులు అదుపులోకితీసుకున్నారు.అనంతరం సంబంధిత మండల రెవెన్యూ అధికారులు (తహసీల్దార్లు ఎమ్మార్వో ) ఎదుట హాజరుపరిచి,చట్టపరమైన నిబంధనల ప్రకారం బైండోవర్ చర్యలు చేపట్టారు.వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటిగొడవలు,ఘర్షణలుఅల్లర్లు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిమజ్జన మార్గాలు,ప్రధాన కూడళ్లు, సున్నితమైన ప్రాంతాలు మరియు రద్దీ ప్రదేశాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణచేపడుతున్నారు.అలాగే నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, క్రమశిక్షణతో,పరస్పర సహకారంతోవ్యవహరించాలనిపోలీసులుసూచించారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠినచర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల భద్రత శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటుందని,వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగానిర్వహించేందుకు ప్రజలు పోలీస్ శాఖకుసహకరించాలని పోలీస్ కమిషనర్.పి.సాయి చైతన్య,ఐ.పి.యస్.,సూచించారు.నిజామాబాదు డివిజన్ వ్యాప్తంగా 280 మంది బైండోవర్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా 175 మంది బైండోవర్ బోధన్ డివిజన్ వ్యాప్తంగా 117 మంది బైండోవర్ పాల్గొంటారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బోర్గాం(పీ) లో వైభవంగా గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…

0
బోర్గాం(పీ) లో వైభవంగా గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లానిజామాబాద్ రూరల్ లో వాహనంవద్దప్రత్యేకంగా పూజలు.శోభాయాత్రనుప్రారంభించిన ఎమ్మెల్యే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోర్గాం (పీ)...

తెలంగాణ యూనివర్సిటీ లో బాలికల హాస్టల్ వార్డెన్‌గా డాక్టర్.యల్. జ్యోత్స్న…

0
తెలంగాణ యూనివర్సిటీ లో బాలికల హాస్టల్ వార్డెన్‌గా డాక్టర్.యల్. జ్యోత్స్న... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌గా గతంలో...

ధర్పల్లిలో చేయూత దరఖాస్తుల పరిశీలన…

0
ధర్పల్లిలో చేయూత దరఖాస్తుల పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల...

మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ…

0
మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం, సెప్టెంబర్ 22: మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎడ్ల ప్రవళిక నిర్వహించారు....

ప్రభుత్వం, పోలీసులు కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు…

0
ప్రభుత్వం, పోలీసులు కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు రోగుల పరామర్శను కూడా రాజకీయం చేస్తారా? భేషరతుగా క్షమాపణ చెప్పి.. కేసులు ఉపసంహరించుకోవాలి వరంగల్ ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... వరంగల్‌లో చోటుచేసుకున్న ఘటనను...

Translate »
error: Content is protected !!