Homeకామారెడ్డి జిల్లాఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి...

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

వ్యాధులపై అవగాహనతోనే ఆరోగ్య సమాజం సాధ్యం: వైఆర్‌జీ కేర్ ప్రతినిధి గర్దాసు సుధాకర్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

బిక్కనూరు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైఆర్‌జీ కేర్ ఉమ్మడి జిల్లా రిసోర్స్ పర్సన్ గర్దాసు సుధాకర్ అన్నారు. సోమవారం బిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఆర్‌జీ కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లింక్ వర్కర్స్ స్కీమ్

ప్రాజెక్టును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో హెచ్‌ఐవీ, లైంగిక వ్యాధులు, క్షయవ్యాధి (టీబీ)పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యా ధికారిని

హేమామి,లింక్ వర్కర్ స్కీమ్ సుకన్య, వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం…

0
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం... త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, ఆపద సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న 108...

దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…

0
దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

0
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష... వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం...

గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి…

0
గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి దాడులు ఆపకపోతే కల్లు దుకాణాలను మూసివేస్తాం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా...

కుప్కల్ రోడ్డులో చెత్తాచెదారం తొలగింపు…

0
కుప్కల్ రోడ్డులో చెత్తాచెదారం తొలగింపు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు: మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణంలోని కుప్కల్ రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన...

Translate »
error: Content is protected !!