Homeకామారెడ్డి జిల్లాగౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి...

గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి…

గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి

దాడులు ఆపకపోతే కల్లు దుకాణాలను మూసివేస్తాం

జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి జిల్లా : గౌడ కులస్తులను లక్ష్యంగా చేసుకుని నార్కోటిక్ అధికారులు కల్లు దుకాణాలపై దాడులు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీ గౌడ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్లు దుకాణాల వద్ద అధికారుల దాడుల పేరుతో గౌడ కులస్తులను భయభ్రాంతులకు గురిచేయడం, వారి జీవనోపాధికి ఆటంకం కలిగించడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సంప్రదాయంగా కల్లు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గౌడ కుటుంబాల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అయితే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న గౌడ కులస్తులను అనవసరంగా వేధించకూడదని స్పష్టం చేశారు.కల్లు దుకాణాలపై అనవసర దాడులు, వేధింపులు వెంటనే నిలిపివేయాలని, లేనిపక్షంలో గౌడ కులస్తుల జీవనోపాధిని కాపాడుకునేందుకు కల్లు దుకాణాలను మూసివేసి నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయంపై ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గౌడ కులస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

గౌడ కులస్తుల ఆత్మగౌరవం, సంప్రదాయ వృత్తి, జీవనోపాధి పరిరక్షణ కోసం జై గౌడ ఉద్యమం నిరంతరం పోరాటం చేస్తుందని రంగోల్ల మురళీ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న  శ్రీనివాస్ గౌడ్, మొగుళ్ల రామా గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్, అధికం నర్సాగౌడ్,కామారెడ్డి నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం…

0
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం... త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, ఆపద సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న 108...

దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…

0
దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

0
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష... వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం...

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

0
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి వ్యాధులపై అవగాహనతోనే ఆరోగ్య సమాజం సాధ్యం: వైఆర్‌జీ కేర్ ప్రతినిధి గర్దాసు సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బిక్కనూరు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి...

కుప్కల్ రోడ్డులో చెత్తాచెదారం తొలగింపు…

0
కుప్కల్ రోడ్డులో చెత్తాచెదారం తొలగింపు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు: మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణంలోని కుప్కల్ రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన...

Translate »
error: Content is protected !!