Homeతెలంగాణజాగీర్యాలలో 10 ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

జాగీర్యాలలో 10 ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

జాగీర్యాలలో 10 ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్ మండలం జాగీర్యాల గ్రామంలో నూతనంగా మంజూరైన 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక వరమని పేర్కొన్నారు. లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రసాద్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగినా మారని విధుల కేటాయింపు వ్యవస్థ!

0
ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగినా మారని విధుల కేటాయింపు వ్యవస్థ! నిజామాబాద్ డిపో-1లో సమాచార కేంద్రానికే పరిమితమవుతున్న కొందరు కండక్టర్లు.. మిగతా సిబ్బందికి న్యాయం ఎక్కడ? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి  ప్రభాకర్ నిజామాబాద్: ఆర్టీసీలో...

లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు…

0
లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: లింబాద్రిగుట్ట జాతరను పురస్కరించుకుని ఆర్మూర్ సబ్...

జాగీర్యాల్ గ్రామంలో ఘనంగా శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ వేడుకలు…

0
జాగీర్యాల్ గ్రామంలో ఘనంగా శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం జాగీర్యాల్ గ్రామంలో శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ...

108 అంబులెన్స్‌లో వైద్య పరికరాల పనితీరు పరిశీలన…

0
108 అంబులెన్స్‌లో వైద్య పరికరాల పనితీరు పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు,...

లిటిల్ హార్ట్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…

0
లిటిల్ హార్ట్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు! సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు.. మదర్స్ మీట్‌లో చిన్నారుల సంరక్షణపై అవగాహన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల...

Translate »
error: Content is protected !!