Homeతెలంగాణబాబానగర్, బాబాపూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ పరిశీలన...

బాబానగర్, బాబాపూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ పరిశీలన…

బాబానగర్, బాబాపూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ పరిశీలన

నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం బాబానగర్, బాబాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. భీంగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

బీమా పొందాలనుకునే దరఖాస్తుదారులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా నామినీకి సంబంధించిన వివరాలను కూడా అధికారులకు అందజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎల్లారెడ్డిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి…

0
ఎల్లారెడ్డిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలు.. చికిత్స పొందుతూ మృతి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి...

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు.. నిరాశలో సీనియర్ నాయకులు!

0
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు.. నిరాశలో సీనియర్ నాయకులు! పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తున్నారని ఆవేదన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్ కార్యకర్తల అసంతృప్తి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

గోనుగొప్పులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం…

0
గోనుగొప్పులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భరోసా అందేలా కృషి చేస్తాం : సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా...

యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం…

0
యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం సంస్థాగత బలోపేతం, పార్టీ కార్యక్రమాలపై చర్చ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ : బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు సేపూర్ చరణ్...

భక్తిపారవశ్యంతో ఘనంగా శ్రీ చక్రతీర్థం…

0
భక్తిపారవశ్యంతో ఘనంగా శ్రీ చక్రతీర్థం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా పూజా కార్యక్రమాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నింబాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న...

Translate »
error: Content is protected !!