Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు.. నిరాశలో సీనియర్ నాయకులు!

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు.. నిరాశలో సీనియర్ నాయకులు!

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు.. నిరాశలో సీనియర్ నాయకులు!

పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తున్నారని ఆవేదన

బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్ కార్యకర్తల అసంతృప్తి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా : డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కార్యకర్తల కష్టం, త్యాగాలు ఎంతో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీ జెండాలు మోస్తూ, ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు ప్రస్తుతం తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను పార్టీ సమావేశాలకు ఆహ్వానించకపోవడం, కార్యక్రమాల గురించి సమాచారం అందించకపోవడం తమను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోందని పేర్కొన్నారు.

గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరికి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభిస్తోందని, మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను మాత్రం విస్మరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్టీ రెండోసారి అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని సూచించారు. గ్రామస్థాయి పార్టీ శ్రేణులను విస్మరించకుండా, వారిని కలుపుకుని ముందుకు సాగాలని కోరారు.

ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడకుండా నాయకులు సమన్వయంతో పనిచేయాలని, పార్టీ భవిష్యత్తు కోసం ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికైనా పార్టీ నాయకత్వం స్పందించి, పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించాలని మెంట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎల్లారెడ్డిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి…

0
ఎల్లారెడ్డిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలు.. చికిత్స పొందుతూ మృతి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి...

గోనుగొప్పులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం…

0
గోనుగొప్పులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భరోసా అందేలా కృషి చేస్తాం : సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా...

యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం…

0
యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం సంస్థాగత బలోపేతం, పార్టీ కార్యక్రమాలపై చర్చ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ : బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు సేపూర్ చరణ్...

భక్తిపారవశ్యంతో ఘనంగా శ్రీ చక్రతీర్థం…

0
భక్తిపారవశ్యంతో ఘనంగా శ్రీ చక్రతీర్థం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా పూజా కార్యక్రమాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నింబాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న...

సాలూరు ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి…

0
సాలూరు ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐదు అదనపు తరగతి గదులు మంజూరు.. ప్లే గ్రౌండ్, ప్రహరీ గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని...

Translate »
error: Content is protected !!