Homeకమ్మర్‌పల్లి మండల్తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామానికి సేవా కార్యక్రమం...

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామానికి సేవా కార్యక్రమం…

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామానికి సేవా కార్యక్రమం

అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం సిమెంట్ కుర్చీల ఏర్పాటు…

త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్

నిజామాబాద్ జిల్లా : కమ్మర్‌పల్లి మండలంలోని అమీర్‌నగర్ గ్రామానికి చెందిన గొర్రె వంశీయుడు గొర్రె పోషన్న కుమారుడు గొర్రె గణేష్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఇటీవల స్వగ్రామంలో నూతన గృహప్రవేశం నిర్వహించిన ఆయన, తన తల్లిదండ్రులైన స్వర్గీయ గొర్రె లక్ష్మీ, గొర్రె పోషన్న జ్ఞాపకార్థం గ్రామానికి ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని సంకల్పించారు.

ఈ నేపథ్యంలో బుధవారం అమీర్‌నగర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, పాఠశాల సమీపంలో ప్రయాణికులు, గ్రామ ప్రజల సౌకర్యార్థం రెండు సిమెంట్ కుర్చీలను ఏర్పాటు చేయించారు.

గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులతో పాటు, సాయంత్రం వేళ గ్రామ ప్రజలు కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి ఈ కుర్చీలు ఉపయోగపడతాయని గొర్రె గణేష్ తెలిపారు.

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమం చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ…

0
వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ రక్తహీనత నివారణకు సమష్టిగా కృషి చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ... నిజామాబాద్ జిల్లా : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు...

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ…

0
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం హైదరాబాద్ : ఏఐసీసీ...

ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత…

0
ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత తల సేమియా చిన్నారులకు అండగా నిలుద్దాం ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల...

భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం…

0
భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం మహిళల హక్కులు, బాలల రక్షణపై భక్తులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సఖి...

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది…

0
ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు : ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ సంవిధాన్ ప్రచార...

Translate »
error: Content is protected !!