Homeతెలంగాణఎంపీపీ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ...

ఎంపీపీ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగ పీఠికను చదివి, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు…

0
బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు  రెండు రోజుల్లో సమాధానం చెప్పాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలని చెలిమెల నరసయ్య డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి...

మెంట్రాజ్ పల్లి పాఠశాల మైదానంలో మహా పడిపూజ…

0
మెంట్రాజ్ పల్లి పాఠశాల మైదానంలో మహా పడిపూజ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం, మెంట్రాజ్‌పల్లి గ్రామంలోని పాఠశాల మైదానంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మరియు అన్నప్రసాద వితరణ...

రేకులపల్లి, డీబీ తాండలో ఫామ్ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ల పరిశీలన…

0
రేకులపల్లి, డీబీ తాండలో ఫామ్ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ల పరిశీలన... VBG RAM-G పనులను పరిశీలించిన ఎంపీడీవో... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి మండలంలోని రేకులపల్లి, డీబీ తాండ గ్రామపంచాయతీల పరిధిలో VBG RAM-G...

ధర్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం... బాల్యవివాహాల అనర్థాలపై విద్యార్థులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండలంలోని జిల్లా పరిషత్...

కామారెడ్డి జిల్లాలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన…

0
కామారెడ్డి జిల్లాలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన శాంతిభద్రతలు, పోలీస్ శాఖ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం.. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి – డీజీపీ సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు...

Translate »
error: Content is protected !!