Homeఇందల్వాయి మండల్గన్నారంలో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు...

గన్నారంలో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు…

గన్నారంలో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

హెచ్ఐవీ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – డీఆర్‌పీ సుధాకర్…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో వైఆర్‌జీ కేర్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్, ప్రోగ్రాం డీఆర్‌పీ సుధాకర్ పాల్గొని గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్, ఉపసర్పంచ్ వెంకట్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలకు హెచ్ఐవీ నివారణ, ముందస్తు జాగ్రత్తలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీఆర్‌పీ సుధాకర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో యువతకు హెచ్ఐవీపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారు తప్పనిసరిగా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. హెచ్ఐవీ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామ పంచాయతీ పాలకవర్గం ముందుకు వచ్చి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లోని యువతకు అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వైఆర్‌జీ కేర్ ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు…

0
బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు  రెండు రోజుల్లో సమాధానం చెప్పాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలని చెలిమెల నరసయ్య డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి...

మెంట్రాజ్ పల్లి పాఠశాల మైదానంలో మహా పడిపూజ…

0
మెంట్రాజ్ పల్లి పాఠశాల మైదానంలో మహా పడిపూజ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం, మెంట్రాజ్‌పల్లి గ్రామంలోని పాఠశాల మైదానంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మరియు అన్నప్రసాద వితరణ...

రేకులపల్లి, డీబీ తాండలో ఫామ్ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ల పరిశీలన…

0
రేకులపల్లి, డీబీ తాండలో ఫామ్ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ల పరిశీలన... VBG RAM-G పనులను పరిశీలించిన ఎంపీడీవో... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి మండలంలోని రేకులపల్లి, డీబీ తాండ గ్రామపంచాయతీల పరిధిలో VBG RAM-G...

ధర్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం... బాల్యవివాహాల అనర్థాలపై విద్యార్థులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండలంలోని జిల్లా పరిషత్...

కామారెడ్డి జిల్లాలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన…

0
కామారెడ్డి జిల్లాలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన శాంతిభద్రతలు, పోలీస్ శాఖ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం.. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి – డీజీపీ సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు...

Translate »
error: Content is protected !!