Homeతెలంగాణదమ్మన్నపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం...

దమ్మన్నపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం…

దమ్మన్నపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం

అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ వసంత రమేష్…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వసంత రమేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాల వివరాలను సేకరించి, నమోదు ప్రక్రియను చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. అర్హులైన కుటుంబాలందరికీ పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శేఖర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ…

0
వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ రక్తహీనత నివారణకు సమష్టిగా కృషి చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ... నిజామాబాద్ జిల్లా : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు...

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ…

0
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం హైదరాబాద్ : ఏఐసీసీ...

ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత…

0
ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత తల సేమియా చిన్నారులకు అండగా నిలుద్దాం ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల...

భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం…

0
భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం మహిళల హక్కులు, బాలల రక్షణపై భక్తులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సఖి...

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది…

0
ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు : ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ సంవిధాన్ ప్రచార...

Translate »
error: Content is protected !!