Homeతెలంగాణభీంగల్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు...

భీంగల్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు…

 భీంగల్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – దళిత సంఘాల అధ్యక్షుడు గడల ప్రసాద్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లా : భీంగల్ పట్టణ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దళిత సంఘాల అధ్యక్షుడు గడల ప్రసాద్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమాన హక్కులు కల్పించిందని తెలిపారు. దేశానికి దిశానిర్దేశం చేస్తున్న గొప్ప రాజ్యాంగాన్ని గౌరవించి, కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నాగమణి స్వామి, వైస్ చైర్‌పర్సన్ లత, జేజే నర్సయ్య, చెప్పాల గణేష్, అనంతరావు, గుర్రపు రాజేశ్వర్, సందీప్, సంగ్య శివ, సాయి నర్సయ్య, కాజా, చౌదరి, రతన్, జేఏసీ నాయకులు ఈశ్వర్, చెంగల్ సర్పంచ్ రాజు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు…

0
బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు  రెండు రోజుల్లో సమాధానం చెప్పాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలని చెలిమెల నరసయ్య డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి...

మెంట్రాజ్ పల్లి పాఠశాల మైదానంలో మహా పడిపూజ…

0
మెంట్రాజ్ పల్లి పాఠశాల మైదానంలో మహా పడిపూజ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం, మెంట్రాజ్‌పల్లి గ్రామంలోని పాఠశాల మైదానంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మరియు అన్నప్రసాద వితరణ...

రేకులపల్లి, డీబీ తాండలో ఫామ్ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ల పరిశీలన…

0
రేకులపల్లి, డీబీ తాండలో ఫామ్ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ల పరిశీలన... VBG RAM-G పనులను పరిశీలించిన ఎంపీడీవో... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి మండలంలోని రేకులపల్లి, డీబీ తాండ గ్రామపంచాయతీల పరిధిలో VBG RAM-G...

ధర్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం... బాల్యవివాహాల అనర్థాలపై విద్యార్థులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండలంలోని జిల్లా పరిషత్...

కామారెడ్డి జిల్లాలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన…

0
కామారెడ్డి జిల్లాలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన శాంతిభద్రతలు, పోలీస్ శాఖ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం.. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి – డీజీపీ సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు...

Translate »
error: Content is protected !!