Homeతెలంగాణఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ భుజంగరావు...

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ భుజంగరావు…

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ భుజంగరావు

బడా భీంగల్‌లో ఆకస్మిక తనిఖీ.. నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భుజంగరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో రేషన్ కార్డులో నమోదైన 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల కుటుంబ యజమానికి బీమా కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే నామినీ వివరాలను కూడా నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

గ్రామంలో ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారుల నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దరఖాస్తుదారులకు సహాయంగా హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేసి, నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి రాహుల్‌ను ఆదేశించారు.

అదేవిధంగా గ్రామపంచాయతీ పాలకవర్గం, వార్డు సభ్యులు తమ తమ వార్డుల్లోని ప్రజలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు గ్రామపంచాయతీ కార్యాలయంలో తమ వివరాలను నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాహుల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎల్లారెడ్డిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి…

0
ఎల్లారెడ్డిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలు.. చికిత్స పొందుతూ మృతి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి...

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు.. నిరాశలో సీనియర్ నాయకులు!

0
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు.. నిరాశలో సీనియర్ నాయకులు! పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తున్నారని ఆవేదన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్ కార్యకర్తల అసంతృప్తి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

గోనుగొప్పులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం…

0
గోనుగొప్పులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భరోసా అందేలా కృషి చేస్తాం : సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా...

యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం…

0
యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం సంస్థాగత బలోపేతం, పార్టీ కార్యక్రమాలపై చర్చ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ : బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు సేపూర్ చరణ్...

భక్తిపారవశ్యంతో ఘనంగా శ్రీ చక్రతీర్థం…

0
భక్తిపారవశ్యంతో ఘనంగా శ్రీ చక్రతీర్థం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా పూజా కార్యక్రమాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నింబాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న...

Translate »
error: Content is protected !!