Homeతెలంగాణధర్పల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు...

ధర్పల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు…

ధర్పల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎస్సీ మాల కుల సంఘం సభ్యులు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఎస్సీ మాల కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం రాజ్యాంగ ప్రవేశికను స్మరించుకుంటూ సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన భారత రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్య, ఐక్యత, సామాజిక చైతన్యంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఇందిరమ్మ భీమా పథకం – ప్రతి కుటుంబానికి భరోసా గట్టు మురారి…

0
ఇందిరమ్మ భీమా పథకం – ప్రతి కుటుంబానికి భరోసా గట్టు మురారి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ భీమా పథకాన్ని మన గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం...

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి…

0
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డీజీపీకి ఎమ్మెల్యే డా.ఆర్. భూపతిరెడ్డివిజ్ఞప్తి.ఇందల్వాయి పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరిన...

భీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం…

0
భీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ప్రాంగణంలో శ్రీరామ సేవ మండలి వేముగల్లు ఆధ్వర్యంలో, యోగా మిత్ర...

CMRF అందజేత, మానాల మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు…

0
CMRF అందజేత, మానాల మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు... త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా: కమ్మర్పల్లి మండల కేంద్రంలో సిరిమల్ల నందిని కి మంజూరు అయిన 10500 రూపాయల...

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి…

0
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతిని దళిత, బహుజన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి...

Translate »
error: Content is protected !!