Homeకామారెడ్డి జిల్లా80 మీటర్ల పరుగుపందెంలో ప్రతిభ కనబరిచి మెరిట్ సర్టిఫికెట్ అందుకున్న జి. మిథున్ గౌడ్...

80 మీటర్ల పరుగుపందెంలో ప్రతిభ కనబరిచి మెరిట్ సర్టిఫికెట్ అందుకున్న జి. మిథున్ గౌడ్…

త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం

కామారెడ్డి జిల్లా : అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 12వ జిల్లా స్థాయి సబ్-జూనియర్ మరియు జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో జి. నర్సా గౌడ్ ప్రత్యూష,కుమారుడు జి. మిథున్ గౌడ్ 80 మీటర్ల పరుగుపందెం విభాగంలో పాల్గొని ప్రతిభ కనబరిచి మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నాడు.

చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తి చూపిస్తూ అథ్లెటిక్స్‌లో తన ప్రతిభను చాటుకోవడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.

భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించి తల్లిదండ్రులకు, కామారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మిథున్ గౌడ్‌కు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మన్ కీ బాత్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు…

0
మన్ కీ బాత్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు నల్లవెల్లి సర్పంచ్ కన్నె రాజేందర్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో సర్పంచ్ కన్నె రాజేందర్...

చౌట్‌పల్లిలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ముత్యాల సునీల్ కుమార్ పరామర్శ…

0
చౌట్‌పల్లిలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ముత్యాల సునీల్ కుమార్ పరామర్శ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ... త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా : కమ్మర్‌పల్లి మండలం...

బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం…

0
బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం  దీక్షా దివస్‌కు తరలివచ్చిన ఇందల్వాయి మండల బీఆర్ఎస్ శ్రేణులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా...

స్కంద వాటర్స్ కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…

0
స్కంద వాటర్స్ కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నాణ్యమైన, పరిశుభ్రమైన తాగునీటితోనే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం – ఎమ్మెల్యే...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ నగరంలోని డివిజన్ నంబర్ 03...

శ్రీ హరిహర క్షేత్ర దేవాలయంలో శష్టాదశ వార్షికోత్సవ వేడుకలు…

0
శ్రీ హరిహర క్షేత్ర దేవాలయంలో శష్టాదశ వార్షికోత్సవ వేడుకలు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి, పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా వసంతోత్సవాలు, అభిషేకాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ శ్రీ హరిహర క్షేత్ర దేవాలయంలో శష్టాదశ...

Translate »
error: Content is protected !!