Homeకామారెడ్డి జిల్లావిద్యార్థుల భద్రతే లక్ష్యం.. ఆటోలపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు...

విద్యార్థుల భద్రతే లక్ష్యం.. ఆటోలపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు…

విద్యార్థుల భద్రతే లక్ష్యం.. ఆటోలపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు

నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు.. తనిఖీలు నిరంతరం కొనసాగిస్తాం: జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్…

త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం

కామారెడ్డి జిల్లా : విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కామారెడ్డి జిల్లాలో ఆటో రిక్షాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు.

కామారెడ్డి ప్రాంతంలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న పలు ఆటోలను అధికారులు గుర్తించారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఉదయ్ కుమార్, కృష్ణతేజ గత మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించే సమయంలో వారు సురక్షితమైన వాహనాల్లో ప్రయాణిస్తున్నారో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.

మోటారు వాహన చట్టం ప్రకారం నాలుగు సీట్ల ఆటోలో 12 సంవత్సరాల లోపు గరిష్ఠంగా ఆరుగురు పిల్లలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల స్కూల్ బ్యాగులు ఆటో బయటకు పొడుచుకు రాకుండా లోపలే సర్దుబాటు చేయాలని సూచించారు.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని, వాహనదారులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా అధికారి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మన్ కీ బాత్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు…

0
మన్ కీ బాత్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు నల్లవెల్లి సర్పంచ్ కన్నె రాజేందర్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో సర్పంచ్ కన్నె రాజేందర్...

చౌట్‌పల్లిలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ముత్యాల సునీల్ కుమార్ పరామర్శ…

0
చౌట్‌పల్లిలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ముత్యాల సునీల్ కుమార్ పరామర్శ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ... త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా : కమ్మర్‌పల్లి మండలం...

బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం…

0
బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం  దీక్షా దివస్‌కు తరలివచ్చిన ఇందల్వాయి మండల బీఆర్ఎస్ శ్రేణులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా...

స్కంద వాటర్స్ కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…

0
స్కంద వాటర్స్ కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నాణ్యమైన, పరిశుభ్రమైన తాగునీటితోనే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం – ఎమ్మెల్యే...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ నగరంలోని డివిజన్ నంబర్ 03...

శ్రీ హరిహర క్షేత్ర దేవాలయంలో శష్టాదశ వార్షికోత్సవ వేడుకలు…

0
శ్రీ హరిహర క్షేత్ర దేవాలయంలో శష్టాదశ వార్షికోత్సవ వేడుకలు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి, పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా వసంతోత్సవాలు, అభిషేకాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ శ్రీ హరిహర క్షేత్ర దేవాలయంలో శష్టాదశ...

Translate »
error: Content is protected !!