ధర్పల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం
దీక్షా దివస్ సందర్భంగా మెగా స్కానింగ్ క్యాంప్‌తో ఉచిత వైద్య సేవలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, న్యూ డైరెక్షన్ సంస్థల సహకారంతో బాజిరెడ్డి జగన్ మోహన్ ఆధ్వర్యంలో మెగా స్కానింగ్ క్యాంప్‌తో కూడిన ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉచిత వైద్య సేవలను వినియోగించుకుంటున్నారు.

























