Homeఇందల్వాయి మండల్చంద్రాయన్‌పల్లిలో అభివృద్ధి పనులను పరిశీలించిన సర్పంచ్, ఎంపీడీవో...

చంద్రాయన్‌పల్లిలో అభివృద్ధి పనులను పరిశీలించిన సర్పంచ్, ఎంపీడీవో…

చంద్రాయన్‌పల్లిలో అభివృద్ధి పనులను పరిశీలించిన సర్పంచ్, ఎంపీడీవో

వీబీ గ్రామీణ పథకం కింద పలు అభివృద్ధి పనుల పరిశీలన…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి గ్రామంలో వీబీ గ్రామీణ పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ అరటి రఘు, ఎంపీడీవో అనంతరావు పరిశీలించారు.

ఈ సందర్భంగా మహిళా భవనానికి టాయిలెట్ నిర్మాణం కోసం రూ.1.50 లక్షలు, పశువుల కోసం మూడు నీటి తొట్టెల నిర్మాణానికి రూ.1.05 లక్షలు, ముగ్గు పోయడానికి రూ.34 వేలు, కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణానికి రూ.13 వేలతో చేపట్టిన పనులను పరిశీలించారు.

పనుల నాణ్యతను పరిశీలించి, నిర్ణీత ప్రమాణాల ప్రకారం పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ్ గౌడ్, ఏపీవో పోశెట్టి, ఈసీ సాగర్, టీఏ వరంగల్, పంచాయతీ కార్యదర్శి జె. అరుణ, వార్డు సభ్యులు బాలయ్య, తిరుపతి, కిష్టయ్య, లక్ష్మి, జయకుమారి, హెచ్ఎం శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు…

0
బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు  రెండు రోజుల్లో సమాధానం చెప్పాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలని చెలిమెల నరసయ్య డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి...

మెంట్రాజ్ పల్లి పాఠశాల మైదానంలో మహా పడిపూజ…

0
మెంట్రాజ్ పల్లి పాఠశాల మైదానంలో మహా పడిపూజ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం, మెంట్రాజ్‌పల్లి గ్రామంలోని పాఠశాల మైదానంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మరియు అన్నప్రసాద వితరణ...

రేకులపల్లి, డీబీ తాండలో ఫామ్ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ల పరిశీలన…

0
రేకులపల్లి, డీబీ తాండలో ఫామ్ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ల పరిశీలన... VBG RAM-G పనులను పరిశీలించిన ఎంపీడీవో... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి మండలంలోని రేకులపల్లి, డీబీ తాండ గ్రామపంచాయతీల పరిధిలో VBG RAM-G...

ధర్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం... బాల్యవివాహాల అనర్థాలపై విద్యార్థులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండలంలోని జిల్లా పరిషత్...

కామారెడ్డి జిల్లాలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన…

0
కామారెడ్డి జిల్లాలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన శాంతిభద్రతలు, పోలీస్ శాఖ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం.. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి – డీజీపీ సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు...

Translate »
error: Content is protected !!