నిజమాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని గర్భిణీ స్త్రీల నమోదు తక్కువగా ఉన్న పిహెచ్ స్సి ల సిబ్బంది సమీక్ష సమావేశమును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ గారు హాజరయి సమీక్షించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి ఆరోగ్యఉప కేంద్రం పరిధిలో ప్రతిరోజు గృహ సందర్శన చేసి ఉన్న జనాభానంతని హౌస్ హోల్డ్ రిజిస్టర్లో నమోదు చేసి కరెక్ట్ డాటా ను సేకరిస్తే రిపోర్టులు చేయడం సులువు అవు తుందన్నారు. జీరో చిల్డ్రన్,ఒక సంతానము మరియు రెండవ సంతానం ఉన్న దంపతులను గుర్తించి అర్హులైన వారిని శాశ్వత మరియు తాత్కాలిక కుటుంబపద్ధతులకి ప్రోత్సహిస్తూ, కొత్తగా గర్భం దాల్చిన గర్భిణీ స్త్రీలను 12 వారాల లోపు వెంటనే నమోదు చేసేలా పకడ్బందీ ప్రణాళికతో చేయాలన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలను నమోదు తక్కువగా ఉన్న పీహెచ్సీ లైన ఎడపల్లి, సాలూరా ,పెగడపల్లి, దేవగావ్ , డోన్ కేశ్వర్, జక్రంపల్లి, వేల్పూరు, పీహెచ్సీల ఏఎన్ఎంలు, సూపర్వైజర్ స్టాప్, మరియు ఎమ్ ఎల్ హెచ్ పి లను సమీక్షించారు. ఏఎన్ఎంలు వారి వెంట తెచ్చుకున్న హౌస్ హోల్డ్ రిజిస్టర్ లను ప్రత్యేకంగా వెరీపై చేయడం జరిగింది. ప్రతి 1000 జనాభాకు సుమారు 2 వరకు గర్భిణీ స్త్రీలు ప్రతినెల నమోదు అవుతారని, ఆశాలందరూ వారికున్న వెయ్యి జనాభాలో కొత్తగా పెళ్లిళ్లు అయిన వారిని ఒక సంతానం ఉన్న వారిని నిత్యం పర్యవేక్షించినచో వారిలో ఎవరు ఎప్పుడు గర్భం దాల్చింది తొందరగా నమోదు చేయవచ్చు అన్నారు. మీ హౌస్ హోల్డ్ సర్వే రిజిస్టర్ లో కొత్తగా పెళ్లిళ్లు అయిన వారిని నమోదు చేస్తూ 49 సంవత్సరాలు దాటిన మహిళలని అర్హులైన దంపతుల జాబితా నుండి తొలగించాలన్నారు.. అదేవిధంగా ప్రత్యేకంగా ఎల్ఎంపి రిజిస్టర్ ను మెయింటైన్ చేయాలన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్వేత, ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకన్న, డి డి ఎం నారాయణ, హెచ్ ఈ ఓ శ్రీనివాస్, డిహెచ్ఈ ఘనపూర్ వెంకటేశ్వర్లు, క్వాలిటీ మేనేజర్ రాము వివిధ పిహెచ్సి ల, ఎం ఎల్ హెచ్పి లు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

Translate »
error: Content is protected !!