Homeఇందూరుఅన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్ 

అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్ 

ఇందూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ అన్ని రంగాలను విస్మరించినట్లే ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా అంకెల గారడి ప్రదర్శించారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సమయం వృధా చేస్తున్నారన్నారు. మహిళలకు, వికలాంగులకు పెంచుతామన్న పింఛను మాటే తీయలేదన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగుల పీఆర్సీ కొరకు నిధులు కేటాయించలేరని చెప్పారు. ఇప్పటికే హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన ప్రభుత్వం..ఇప్పుడు అంకెల గారడీతో మళ్ళీ మోసం చేసిందన్నారు. వీరికి కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. స్కిల్ యూనివర్సిటీని విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తానంటూ రెండేళ్లుగా విస్మరిస్తున్నారని, రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేరని తెలిపారు. రెండేళ్లుగా సిడీపీ కింద రావాల్సిన నిధులే ఇవ్వలేదని, ఇక ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయిస్తామంటే ఎలా నమ్ముతారన్నారు. ప్రస్తుత బడ్జెట్ పరిశీలిస్తే పేపర్ మీద గ్రాండ్ గా ఉందని కానీ గ్రౌండ్లో మాత్రం బ్లాంక్ గానే ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...

ఆర్‌ఎంసి ప్లాంట్లను తరలించాలని ధయారీ వాసులు డిమాండ్ చేస్తున్నారు

0
పూణే: పూణె మునిసిపల్ కార్పొరేషన్ (పిఎంసి)ని మూసివేసి, తమ పరిసరాల్లో పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసి) ప్లాంట్‌లను తరలించాలని డిమాండ్ చేస్తూ ధయారీ నివాసితులు శుక్రవారం నిరసన ప్రదర్శన...

ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం

0
ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం  నిజామాబాద్ జిల్లా లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం...

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

Translate »
error: Content is protected !!