Homeత్రిశూల్ న్యూస్పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు కార్యాక్రమం

పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు కార్యాక్రమం

*పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు కార్యాక్రమం*

నిజామాబాద్ పోలీస్ శాఖలో మార్చ్ 31న ” వదవి విరమణ ” నేపద్యంలోని వారి వివరాలు

*మార్చ్ నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది వివరములు*

1)  పి. శ్రీనివాస్ , ఎస్టాబ్లిష్మెంట్ సూపర్డెంట్ (ఎ), సి.పి.ఓ ఆఫీస్ నిజామాబాద్ మొత్తం సర్వీస్ 39 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి *పదవీ విరమణ* పొందినారు.

2)  పీ.రవీందర్, సి.సి.ఎస్, ఇన్స్పెక్టర్ నిజామాబాద్ మొత్తం సర్వీసు పోలీస్ శాఖలో (43) సంవత్సరాలు పూర్తి చేసి నేడు *పదవి విరమణ* పొందినారు.

3)  టి. శ్యాం కుమార్ ఎస్సై వి.ఆర్- నిజామాబాద్ అటాచ్మెంట్ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్  పోలీస్ శాఖలో ( 43 ) సం|| ల సర్వీసు పూర్తి చేసి ” పదవి విరమణ” పొందినారు.

4)  ఆర్.గంగారం, ఎ.ఎస్.ఐ నిజామాబాద్ టౌన్ IV  పోలీస్ శాఖలు (37) సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి నేడు *పదవీ విరమణ* పొందినారు.

5)  డి.ప్రభాకర్ ,హెడ్ కానిస్టేబుల్ -1494 మహిళా పోలీస్ స్టేషన్ నిజామాబాద్  పోలీస్ శాఖలో (35) సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి నేడు *పదవీ విరమణ* పొందినారు.

నేడు వీరి *పదవి విరమణ*” వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వ హించడం జరిగింది. వీరికి శాలువలతో సత్కరించి” పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు ( జ్ఞాపికలతో ) ” ఘనంగా సత్కరించడం జరిగినది.

ఈ సందర్భంగా *నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్*.,  మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్పవిషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు పోలీస్ డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళలసహయపడుతామని , మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు.

ఈ వీడ్కోళ్లు సందర్భంగా అదనపు డీ.సీ.పీ (అడ్మిన్)  బస్వా రెడ్డి , ఎ.ఓ,  ఆసియా బేగం , ఆఫీస్ సూపర్డెంట్లు  శంకర్ ,  బషీర్ అహ్మద్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్  శ్రీశైలం , శ్రీధర్ రెడ్డి , రిజర్వు ఇన్స్పెక్టర్ (అడ్మిన్)  ధరణి కుమార్, (ఎం.టీ.ఓ)  ఎస్. శేఖర్ బాబు , సతీష్ మరియు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్  శ్రీలత , టౌన్-IV , పి ఎస్ , ఎస్.హెచ్.ఓ  సతీష్ కుమార్ , మరియు పదవి విరమణ వారి కుటుంబ సభ్యులు హజరుకావడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

Translate »
error: Content is protected !!