ధర్పల్లి,అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
శనివారం : 04/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన కాత్రాజి రాజశేఖర్ వయస్సు 30.సం.
మార్చ్ 31 మంగళవారం నుండి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ధర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 04 ఏప్రిల్ నాడు రేకులపల్లి గ్రామంలో ఎయిర్టెల్ సెల్ టవర్ వద్ద శవమై కనిపించాడు.గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ ఘటన స్థలాన్ని పరిశీలిం…

























