తెలంగాణ సాంఘిక సంక్షేమ ధర్మారం( బి )గురుకుల బాలికల కళాశాలలో రాష్ట్ర స్థాయి మెరిసిన విద్యార్థినులు
సోమవారం : 13/04/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం (బి ) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయి అత్యున్నత మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ జి.మాధవి లత తెలిపారు. సీనియర్ ఇంటర్ యo.పి.సి. పి.అన్విత,-998/1000.ఆర్. వెన్నెల -987/1000. బై.పి.సి. జి.-రసజ్ఞ -984/1000.డి. సింధు.-981/1000.జూనియర్ ఇంటర్ బై.పి.సి. వై. వైష్ణవి.-438/440.బి.హారిక -435/440.యo.పి.సి.డి. హర్షిత.458/470.ఎo.మధు -456/470. రాష్ట్రస్థాయి మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినులు సాధించారని రెండవ సంవత్సరం 100% మొదటి సంవత్సరం 97% ఉత్తీర్ణత సాధించారు.























