ఎసిసి సిమెంట్ ఆధ్వర్యంలో మేస్త్రీలకు సిమెంటుపై అవగాహన సదస్సు
ఆదివారం : 2604/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలంలో ఎసిసి సిమెంట్ వారు ఆదివారం మండల కేంద్రంలోని తాపీ మేస్త్రీలకు సిమెంటుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ఎసిసి సిమెంట్ కంపెనీ వారు మేస్త్రీలకు చిరు బహుమానం అందించారు. అందుకు మేస్త్రీలు కంపెనీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సిమెంటు డిస్ట్రిబ్యూటర్స్ నిమ్మల వినయ్ గౌడ్, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.























