Homeతెలంగాణనందిపేటలో అగ్ని ప్రమాదం....

నందిపేటలో అగ్ని ప్రమాదం….

నందిపేటలో అగ్ని ప్రమాదం….

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్

నందిపేట్ జూన్ 24 త్రిశూల్ న్యూస్. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నందిపేట మండల కేంద్ర గ్రామ పంచాయతీ ప్రక్కనగల ఏశాల చిన్న చిన్నయ్య ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. తను నివసించే పక్కనగల తన ఇంటి భాగంలో దాదాపు 200 కట్టల గల వరిగడ్డిని నిలువ చేసి ఉంచాడు. ఎలా జరిగిందో ఏమో కానీ ఆ ఇంట్లో నుండి దట్టమైన పగలు రావడంతో స్తానికులంతా ఒక్కసారిగా అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన గడ్డి కట్టలు ఇంట్లో ఉండడం వల్ల దట్టమైన పొగ వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక యువత అంతా కలిసి గడ్డిమోపులను అన్నిటిని బయటకు లాగేసి మండలాలు ఆర్పివేయడం జరిగింది. దాదాపు 50 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.ఇండ్లలో, ఇంటి స్లాబ్లా పైన వరిగడ్డి నిలువ చేయకూడదని, షార్ట్ సర్క్యూట్ వల్ల, వరిగడ్డి లోపల విపరీతమైన హిట్ జనరేట్ అవుతుందని దానివల్ల కూడా మంటలు వ్యాపించవచ్చని అగ్నిమాపక సిబ్బంది విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

దీపావళి పార్టీలో చేతన్‌ని కలిశాడు, సన్నిహితంగా మెలిగాడు, ఆపై ‘స్క్రిప్టు’ కాబోయే భర్త హత్య: సియా గోయల్ చిల్లింగ్...

0
సియా గోయల్ మరియు చేతన్ చౌదరి సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నారని పూణే రూరల్ పోలీసులు అతని మరణాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసారు. అనేక విఫల ప్రయత్నాల తర్వాత, పూణె: గత...

చేతన్ చెల్లించలేదు, కేతన్ తిరిగి రాలేదు: లోహగడ్ కోట వద్ద సెక్యూరిటీ గార్డు 400 అడుగుల పతనానికి ముందు...

0
లోహగడ్ కోటలోని ఒక సెక్యూరిటీ గార్డు (ఎల్) ఖాతా కేతన్ అగర్వాల్ మరణానికి దారితీసిన చిలిపి సంఘటనలపై వెలుగునిచ్చింది. పూణె: జూన్ 18 ఉదయం లోహగడ్ ఫోర్ట్ టిక్కెట్ కౌంటర్ వద్ద...

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి 

0
ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 24 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర రాంనగర్ లో నివాసం ఉంటున్న ఐలాపూర్ వాస్తవ్యురాలు పిస్క...

కేతన్ అగర్వాల్ హత్య: లోహగడ్ ట్రెక్ రూజ్, దాచిన ప్రియుడు మరియు సియా గోయల్ కథను బహిర్గతం చేసిన...

0
సియా తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో అగర్వాల్‌ను కలిగి ఉన్న భావోద్వేగ సందేశాన్ని మరియు వీడియోను పోస్ట్ చేసింది (R, AIతో మెరుగుపరచబడిన చిత్రం) పూణె: జూన్ 18న...

ప్రముఖ చిత్రనిర్మాత రిత్విక్ ఘటక్ యొక్క ఆరు చిత్రాలు పునరుద్ధరించబడ్డాయి మరియు ఇటలీలో జరిగిన ఫిల్మ్ ఫెస్ట్‌లో ప్రదర్శించబడ్డాయి

0
పూణే: దిగ్గజ చిత్రనిర్మాత రిత్విక్ ఘటక్ యొక్క ఆరు చిత్రాలను నగరానికి చెందిన డిజిటల్ ఫిల్మ్ పునరుద్ధరణ సంస్థ పునరుద్ధరించింది మరియు ఇటలీలోని బోలోగ్నాలో జరుగుతున్న ఇల్ సినిమా రిత్రోవాటో...

Translate »
error: Content is protected !!