Homeతెలంగాణప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి 

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి 

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి 

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ 

నందిపేట్ జూన్ 24 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర రాంనగర్ లో నివాసం ఉంటున్న ఐలాపూర్ వాస్తవ్యురాలు పిస్క సుజాత 50 సం.లు భర్త పిస్క చరణ్, కులము :పద్మశాలి, వృత్తి బీడీలు చుట్టుట, మృతురాలికి ముగ్గురు కుమారులు వృత్తిరీత్యా వేరే గ్రామాలలో పనిచేసుకుంటున్నారు, అయితే మృతురాలు సుజాత బుధవారం దాదాపు 11 గంటల ప్రాంతంలో ఇంట్లోనే పూలకు సంబంధించిన పూజా సామాగ్రిని పడేసేందుకు ఇంటికి దగ్గర్లో ఉన్న రాంనగర్ రామాలయం పక్కనగల పెద్ద చెరువు( రఘునాథ చెరువు) లోకి వెళ్లి చెత్తను పడేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడడంతో మృతి చెందడం జరిగిందని, మృతురాలి భర్త చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, డెడ్ బాడీని పంచనామా నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగిందని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!