డీ డి ఓ పి ని, సన్మానించిన న్యాయవాదులు…
నూతనంగా నిజామాబాద్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇంచార్జి గా నియమితులై బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రహీముద్దీన్ ను జిల్లా కోర్టు న్యాయవాదులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ను కోరారు ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, పులి జైపాల్, పిల్లి శ్రీకాంత్, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు























