Homeతెలంగాణఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం...

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకు చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా గైర్హాజరైన, వలస వెళ్లిన, డబుల్ ఓటర్లు, మరణించిన (ASDD) ఓటర్లకు సంబంధించిన జాబితాపై అధికారులు వివరించారు. ఆయా ఓటర్లకు సంబంధించి ఈఎఫ్‌ (EF) ఫారాలు అందినట్లు తెలిపారు. బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఈ ఫారాల ఆధారంగా క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన చేపడతారని పేర్కొన్నారు.

అలాగే, పొరపాటున ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారు ఈఎఫ్‌ ఫారాల ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకుంటే, నిబంధనల ప్రకారం వారి పేర్లను మళ్లీ ఓటరు జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉంటుందని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు వివరించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ నల్ల సారిక, హనుమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదె నరేష్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగినా మారని విధుల కేటాయింపు వ్యవస్థ!

0
ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగినా మారని విధుల కేటాయింపు వ్యవస్థ! నిజామాబాద్ డిపో-1లో సమాచార కేంద్రానికే పరిమితమవుతున్న కొందరు కండక్టర్లు.. మిగతా సిబ్బందికి న్యాయం ఎక్కడ? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి  ప్రభాకర్ నిజామాబాద్: ఆర్టీసీలో...

లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు…

0
లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: లింబాద్రిగుట్ట జాతరను పురస్కరించుకుని ఆర్మూర్ సబ్...

జాగీర్యాల్ గ్రామంలో ఘనంగా శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ వేడుకలు…

0
జాగీర్యాల్ గ్రామంలో ఘనంగా శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం జాగీర్యాల్ గ్రామంలో శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ...

108 అంబులెన్స్‌లో వైద్య పరికరాల పనితీరు పరిశీలన…

0
108 అంబులెన్స్‌లో వైద్య పరికరాల పనితీరు పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు,...

లిటిల్ హార్ట్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…

0
లిటిల్ హార్ట్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు! సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు.. మదర్స్ మీట్‌లో చిన్నారుల సంరక్షణపై అవగాహన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల...

Translate »
error: Content is protected !!