Homeఆరోగ్యంజాతీ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

జాతీ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనీ ఉప వైద్యాధికారులు ప్రోగ్రాం అధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఆర్ బి ఎస్ కే వైద్యులు మరియు వైద్య సిబ్బందికి జూమ్ ద్వారాజాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ  సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్పెషాలిటీ డాక్టర్ల తో నిర్వహించే క్యాంపులను విజయవంతం చేయాలని స్పెషాలిటీ ఆధారంగా రోగుల నమోదు చేయాలని తెలియజేశారు. జిల్లా కలెక్టర్  పిహేచ్ స్సీ లను, ఆరోగ్య కేంద్రాలని ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు అందరూ జాగ్రత్తగా మీ మీ విధులు నిర్వహించాలని,

క్షేత్రస్థాయిలో సిబ్బంది అందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు ఆరోగ్య ఉప కేంద్రాల్లో సమయపాలన పాటించాలని, వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా పిహెచ్సి స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని తెలియజేశారు.NCD లో భాగంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయాలని అన్నారు. లైను లిస్టు ఆధారంగా ఓల్డ్ కేసులు అన్నింటిని మెడికల్ ఆఫీసర్ స్క్రీనింగ్ చేయాలన్నారు. మినిస్టీరియల్ స్టాప్ వారి వారి ఒరిజినల్ ప్లేస్ లో విధులు నిర్వహిస్తూ అటెండెన్స్, లీవ్ రికార్డు, మూమెంట్ రిజిస్టర్ లను నిర్వహించాలన్నారు.మాతా,శిశు ఆరోగ్యాన్ని కాపాడుతూ మాతృ మరణాలు, శిశు , చిన్నపిల్లల మరణాలు జరగకుండా చూడాలని, గర్భిణీ స్త్రీలందరికీ నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న గర్భిణీ స్త్రీల జాబితాలను సేకరించి ఫాలో అప్ చేయాలన్నారు. ఈ ఆరోగ్యంలో ఓపి తక్కువగా నమోదు కాకుండా చూడాలన్నారు. 30 సంవత్సరాలు పైబడిన అందరికీ ABHA card జనరేషన్ చేయాలన్నారు. ABAS అటెండెన్స్ అన్ని ఆరోగ్య కేంద్రాల్లో 100% సిబ్బంది చేయాలన్నారు. ప్రమాదకర లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను గుర్తించి ప్రత్యేక పర్యవే క్షణ చేయాలని ,ప్రసవ ప్రణాళికను పగడ్బందీగా నిర్వహించాలని కోరారు. అర్హులైన శిశువులందరికి 100% వ్యాధినిరోధక టీకాలు ఇప్పించాలని పెండింగ్ లో ఉన్న శిశువుల జాబితా సేకరించి పర్యవేక్షణ చేయాలన్నారు. ఎమ్మార్ వ్యాక్సిన్ మొదటి డోసు మరియు ఫుల్ ఇమ్యూనైజేషన్ రెండు హెచ్ఎంఐ ఎస్ లో సమానంగా ఉండాలన్నారు.జీవన శైలి వ్యాధుల నియంత్రణలో మెడికల్ ఆఫీసర్ లాగిన్ లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రోగ్రాం అధికారులు వారి వారి ప్రోగ్రాం లపై నివేదికల ఆధారంగా సమీక్షించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖరా, డాక్టర్ శ్రావ్య, డి పిఓ విశాల, డి డి ఎం నారాయణ, పృథ్వి ,డిహెచ్ఇ ఘన్పూర్ వెంకటేశ్వర్లు క్వాలిటీ మేనేజర్ రాము పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

Translate »
error: Content is protected !!