Homeత్రిశూల్ న్యూస్నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశానుసారముగా నిజామాబాద్ భరోసా కేంద్రం కోఆర్డినేటర్...

నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశానుసారముగా నిజామాబాద్ భరోసా కేంద్రం కోఆర్డినేటర్ మరియు సపోర్ట్ పర్సన్–2 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినవి.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశానుసారముగా నిజామాబాద్ భరోసా కేంద్రం కోఆర్డినేటర్ మరియు సపోర్ట్ పర్సన్–2 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమాలకు VI టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ASI  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ అవగాహన కార్యక్రమాలు ZPHS స్కూల్ – ఆర్సపల్లి మరియు MPPS స్కూల్ – ఆర్సపల్లి లో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రింది అంశాలపై అవగాహన కల్పించబడింది:

• ఫిల్లిస్ క్రిస్టల్ పద్ధతి – గోల్డెన్ సర్కిల్, భయాన్ని తగ్గించేందుకు స్టార్ టెక్నిక్

• భరోసా కేంద్రం సేవలు మరియు వాటిని ఎలా సంప్రదించాలి

• POCSO చట్టం మరియు దానిలో ఉన్న శిక్షలు

• విద్య యొక్క ప్రాముఖ్యత మరియు కొన్ని కేస్ స్టడీలు

• సోషల్ మీడియా ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

• సేఫ్ టచ్ మరియు అన్‌సేఫ్ టచ్ గురించి అవగాహన

• సైబర్ క్రైమ్ గురించి సమాచారం మరియు T-Safe App వినియోగం

• అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు భద్రత, చట్టాలపై అవగాహన మరియు జాగ్రత్తలు గురించి స్పష్టమైన సమాచారం అందించబడింది.కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భరోసా కేంద్రం, నిజామాబాద్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

Translate »
error: Content is protected !!