Homeత్రిశూల్ న్యూస్భారత దేశ చరిత్రలో స్త్రీకి ప్రత్యేకమైన స్థానం...

భారత దేశ చరిత్రలో స్త్రీకి ప్రత్యేకమైన స్థానం…

భారత దేశ చరిత్రలో మహిళకు ప్రత్యేక స్థానం ఉందని న్యాయవాద పరిషత్ అధ్యక్షులు ఎం జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. సోమవారం రోజు నగరం లోని స్థానిక ఉషోదయడిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన భారతదేశ నాగరికతలో స్త్రీని ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణించడం జరిగిందని దేశ స్వతంత్ర ఉద్యమంలో ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్య దేవి, లాంటివారు విరోచితం గా పోరాటం చేసి మనందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు.ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని మహిళా అభివృద్ధి చెందితే ఆ ఇల్లు తో పాటు ఆ గ్రామం ఆదేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత సంవత్సరం దేశంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా ఇద్దరు మహిళల అధికారులు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మట్టి కరూపించి భారత మహిళా శక్తిని చాటారు అని తెలిపారు కాబట్టి విద్యార్థినిలు అందరు కూడా చరిత్ర ఆధారంగా నడవాలని దేశ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టాలని ప్రశత్య సంస్కృతి పోకడలను వీడనాడాలని భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఇంకా ముందుగా ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పిల్లి శ్రీకాంత్, సింగం అంజలి కళాశాల కరస్పాండెంట్ దేవా రెడ్డి ప్రిన్సిపాల్ స్వప్న తోపాటు అధ్యాపకులు విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

Translate »
error: Content is protected !!