Homeఎడ్యుకేషన్ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరించిన వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.యాదగిరి రావు

ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరించిన వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.యాదగిరి రావు

తెలంగాణ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో “Advances in Chemical Biology – Novel Therapeutics” అనే అంశంపై జాతీయ సదస్సు 2026 మార్చి 23 మరియు 24 తేదీలలో నిర్వహించనున్న జాతీయ సదస్సు బ్రోచర్ను వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి యాదగిరిరావు ఆవిష్కరించారుఈ సందర్భంగా సదస్సు కన్వీనర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ మాట్లాడుతూఈ సదస్సులో ఔషధ ఆవిష్కరణ మరియు అభివృద్ధికి సంబంధించిన డిజైన్, సింథసిస్, బయోలాజికల్ ఈవాల్యూషన్, కైనెటిక్స్, ఫార్ములేషన్ డెవలప్మెంట్, నేచురల్ ప్రొడక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఔషధ పరిశోధన, రెగ్యులేటరీ వ్యవహారాలు మరియు క్లినికల్ స్టడీస్ వంటి విభిన్న అంశాలపై చర్చలు జరగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ మరియు డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు, ఫార్మా పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు, పీజీ మరియు యూజీ విద్యార్థులు పాల్గొనవ చ్చని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజి స్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మరియు విభాగ ఆచార్యులు డాక్టర్ వాసం చంద్రశేఖర్ డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ శిరీష మరియు డాక్టర్ ప్రసన్న షీలా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!