Homeతెలంగాణరేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ వార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆలయ కమిటీ సభ్యులు, గౌడ కులస్తులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, గ్రామ ఉపసర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నిమ్మల వినయ్ గౌడ్‌లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సురేందర్ గౌడ్, దేవేందర్ గౌడ్, శ్యామ్ గౌడ్, జలంధర్ గౌడ్, సాగర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, ప్రతాప్ గౌడ్, రాజు గౌడ్‌తో పాటు పలువురు గౌడ కులస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు…

0
ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు రూ.2,016కు బదులు రూ.2,000 మాత్రమే ఇస్తున్నారా? మిగిలిన రూ.16 ఇవ్వడం లేదంటూ తిర్మన్‌పల్లి గ్రామస్తుల ఆవేదన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి, అక్టోబర్ 24: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి...

వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి…

0
వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి ప్రిస్క్రిప్షన్‌ అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలి: జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి... నిజామాబాద్, అక్టోబర్ 24: వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా...

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు ప్రపంచ శాంతి, ఐక్యత, సహకారమే ఐక్యరాజ్యసమితి లక్ష్యం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ...

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..!

0
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..! కుమ్మక్కై బయటి వ్యాపారులను రానివ్వని రైస్ మిల్లర్లు క్వింటాలుకు రూ.3700 నుండి 3300 కు ధర దింపేశారని ఆవేదన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు మీడియా ముందు వాపోయిన రైతులు త్రిశూల్...

పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పుప్పాల పెంటయ్య భార్య ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్...

Translate »
error: Content is protected !!