*వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల స్థలాల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెంట ఆమె తనయుడు ఆదిత్య*
*బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత తో పాటు ఆమె మూడో రోజు దీక్షలో మద్దతుగా కూర్చున్న ఆదిత్య*
*అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత నుంచి తల్లి కవిత వెన్నంటి ఉంటున్న ఆదిత్య*
*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కవిత చేపట్టిన నిరాహార దీక్ష, బీసీ బిల్లుల ఆమోదం కోసం చేపట్టిన బంద్ లో తల్లి వెంట పాల్గొన్న తనయుడు*
*జాగృతి జనంబాట కార్యక్రమంలో ను యాక్టివ్ గా పాల్గొన్న ఆదిత్య*

























